Logo
Date of Publish : 05 January 2022, 4:29 pm
Editor : Sake Naresh

ఎస్‌ఐ గారికి పూలమొక్కను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసిన కళ్యాణదుర్గం జనసేన నాయకులు

    కళ్యాణదుర్గం, ( జనస్వరం) : కళ్యాణదుర్గం పట్టణంలో జనసేన పార్టీ తరపున జిల్లా సంయుక్త కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్ కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్ గారి ఆధ్వర్యంలో కలిసి రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్సై సుధాకర్ గారికి పూలమొక్కను ఇచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ గారు మాట్లాడుతూ  స్టేషన్ అవరణంలో ఈ మొక్కను ఖచ్చితంగా పెంచుతామని తెలియజేశారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రజాసమస్యల పరిష్కారం కోసం చాలా బాగా కృషి చేస్తున్నారు అని ఎస్సై గారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కన్వీనర్ ఆంజనేయులు గారు, కుందుర్పి మండలం కన్వీనర్ జయకృష్ణ గారు, కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన నాయకులు జాకీర్, సాయి, సయ్యద్ మహబూబ్, పవన్,అనిల్, శ్రీనివాసులు, లోకేష్, నీలకంఠ మొదలైన జనసైనికులు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com