Logo
Date of Publish : 16 November 2025, 5:42 pm
Editor : Sake Naresh

పత్తి చంద్రశేఖర్‌ను అభినందించిన కళ్యాణదుర్గం జనసేన నేతలు

కళ్యాణదుర్గం, అక్టోబర్ 16, (జనస్వరం) : స్టేట్ ఇరిగేషన్ జనసేన డైరెక్టర్‌గా నియమితులైన పత్తి చంద్రశేఖర్‌ను కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు ప్రత్యేకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టపర్తి నియోజకవర్గ ఇంచార్జ్ అయిన చంద్రశేఖర్ నియామకాన్ని పురస్కరించుకుని ఈ సన్మాన కార్యక్రమం శనివారం నిర్వహించారు. నవంబర్ 18, 19 తేదీల్లో పుట్టపర్తి ప్రాంతంలో జరిగే శ్రీ సత్యసాయి బాబా 100 ఏళ్ల జయంతి వేడుకల సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటనపై ఈ సందర్భంగా నేతలు చర్చించారు. పర్యటన ఏర్పాట్లు, స్థానిక ప్రమాణాలు, కార్యక్రమ నిర్వహణపై కీలక సూచనలు పంచుకున్నట్టు సమాచారం.  ఆ తరువాత చంద్రశేఖర్ ఏర్పాటు చేసిన తేనేటి విందులో కళ్యాణదుర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు. పార్టీ తరఫున ఇంచార్జ్ బాల్యం రాజేష్, సీనియర్ నేతలు గంగరాజు, VH.రాయుడు ఈ సమావేశంలో పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com