Logo
Date of Publish : 06 April 2022, 5:20 pm
Editor : Sake Naresh

వినూత్నమైన కార్యక్రమంకు శ్రీకారం చుట్టిన కడప జిల్లా జనసేన నాయకులు

            కడప ( జనస్వరం ) : జిల్లాలో కౌలు రైతులకు సాగుదారు హక్కు కార్డు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తూ రాజంపేట, ఒంటిమిట్ట, బాకరాపేట, కమలాపురం, బద్వేలు జాతీయ రహదారులపై ఫ్లెక్సీలు పెట్టడం జరిగింది. ఈ విధంగా రైతులను ఆదుకుంటూ, గ్రామాల్లోకి పార్టీని తీసుకుపోవడం ఇది మంచి పరిణామం అని జనసేన నాయకులు అన్నారు. ఈ ఆలోచన కమలాపురం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి రావడం, దానిని రాజంపేట, బద్వేలు నియోజకవర్గ నాయకులు హరిరాయల్, బసవి రమేష్ తో పంచుకోవడం మంచి శుభపరిణామం అని తెలిపారు. ఈ ఫ్లెక్సీల ను దగ్గర వుండి సిధ్ధవటం మండల నాయకులు కొట్టే రాజేష్ ఆధ్వర్యంలో రహదారుల పై ఏర్పాటు చేశారు. చూస్తున్న ప్రజలు ఈ కార్యక్రమం మంచిందని మా కౌలు రైతులకు ఈ జనసేన పార్టీ ఆలోచించడం సంతోషంగా వుందని ఆ నియోజకవర్గ ప్రజలు, రైతులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఇలాంటి ఆలోచన తీసుకుని వచ్చిన కమలాపురం జనసేన నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి కడపజిల్లాలోని జనసైనికులు, నాయకులు అభినందనలు తెలియజేస్తున్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com