Logo
Date of Publish : 01 April 2022, 4:03 pm
Editor : Sake Naresh

కడప జిల్లా : పెరిగిన విద్యుత్ చార్జీలపై జనసేన పోరాటం

           కడప ( జనస్వరం ) : పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని కోరుతూ జనసేన రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు కడప కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధ్యక్షా కరెంట్ బిల్లు ముట్టుకొంటే షాక్ తగులుతుంది 500 రూపాయల బిల్లు వస్తే పేదవారు ఎలా కట్టగలరు అన్న జగన్ రెడ్డి ఈరోజు సగటు పేద, మధ్యతరగతి వారి విద్యుత్ చార్జీలను 30% వరకు పెంచారు. ధనార్జనే ధ్యేయంగా వచ్చినట్టు వైసీపీ ప్రభుత్వం అనిపిస్తుంది. ఉదయాన్నే లేస్తే పన్ను విధిస్తారు. ఏ విధంగా ప్రజల నుంచి డబ్బులు లాగేసుకుంటారా అని ప్రజలు భయపడుతున్నారన్నారు.  ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షులు మాలే శివ, రాష్ట్ర కార్యదర్శి ముకరం చాంద్, శివ ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com