Logo
Date of Publish : 14 November 2020, 4:21 pm
Editor : Sake Naresh

పుష్కరాలపేట అంగన్ వాడి సెంటర్ నందు జ్యోతి ప్రజ్వలన

పుష్కరాలపేట అంగన్ వాడి సెంటర్ నందు జ్యోతి ప్రజ్వలన

             రాజమండ్రి పుష్కరాల సెక్టర్ నందు గల అంగన్ వాడి కేంద్రంలో సూపర్ వైజర్ కె. లీలా కుమారి ఆధ్వర్యంలో జ్యోతి ప్రజ్వలన జరిగినది. అలాగే బాలల దినోత్సవ సందర్భంగా పిల్లలకు కరోనా పట్ల అవగాహన కల్పిస్తూ, విలువలు గురించి తెలియజేశారు. నేటి విద్యార్థులే రేపటి పౌరులు అని సంబోంధిస్తూ విద్యా వ్యవస్థ నందు అవగాహన కల్పించారు. బాలల హక్కుల పరిరక్షణ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు కార్యక్రమంలో భాగంగా బాలల హక్కుల గురించి, అత్యవసర సేవలు, చట్టబద్దమైన పిల్లలను పెంచుకొను మొదలగు విషయాల గురించి తల్లిదండ్రులకు లీలాకుమారి గారు వివరించారు. ఈ కార్యక్రమానికి సామాజికవేత్త సిద్దు సూర్యవంశ్ గారు స్వీట్స్ మరియు బిస్కెట్స్ ఇతర పదార్థాలను సమకూర్చారు. ఈ కార్యక్రమంలో  గ్రామస్తులు, సచివాలయ సిబ్బంది, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు.  


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com