Logo
Date of Publish : 25 September 2022, 3:31 pm
Editor : Sake Naresh

గాడ్ ఫాధర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన జూటూరు మధు

           అనంతపురం ( జనస్వరం ) : రాప్తాడు నియోజకవర్గ చిరంజీవి యువత అధ్యక్షులు జూటూరు మధు పత్రికా ముఖంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న ఆర్ట్స్ కళాశాల మైదానం నందు మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగనుందని తెలియజేశారు. స్వయంకృషితో సినిమా రంగంలోకి అడుగు పెట్టి అంచెలంచలుగా ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి గారి జీవితం ఎంతో మందికి స్పూర్తిదాయకమని అన్నారు. మొట్ట మొదటసారిగా మన అనంతపురంలో చిరంజీవి గారి ప్రీ రిలీజ్ సినిమా వేడుకను జరుపుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఇప్పటికే  ఆర్ట్స్ కళాశాల మైదానం నందు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాప్తాడు నియోజకవర్గ మెగా కుటుంబ అభిమానులు, జనసైనికులు, వీర మహిళలు ఈ కార్యక్రమమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్, రాయల్ నరేష్, సదా, ముస్తాఫా, పోతులయ్య, రామకృష్ణ, ఓబులేసు, రాజు, ఖాదర్, రామాంజినేయులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com