Logo
Date of Publish : 30 December 2023, 9:58 pm
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లాలో జనసేన, టిడిపి ఉమ్మడి అభ్యర్థులని గెలిపించాలి

  మదనపల్లి ( జనస్వరం ) : కుప్ప‌ం‌ MM కళ్యాణ మండపంలో జనసేన - తెలుగుదేశం పార్టీల సంయుక్త సమావేశంలో మదనపల్లె జనసేన పార్టీ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి  దారం అనిత గారిని చంద్రబాబు నాయుడు అభినందించారు. జనసేన పార్టీ మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆద్వర్యంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు కుప్పం తరలి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్, దారం అనిత గారిని ఆమె జనసేన పార్టీ బలోపేతానికి మదనపల్లెలో పనిచేస్తున్న విషయం చంద్రబాబు నాయుడు గారికి వివరించారు. 50% ఓటింగ్ ఉన్న మహిళలు జనసేనకు టిడిపికి అత్యంత శక్తి.. అత్యంత బలమని అలాగే ప్రతి కార్యక్రమంలోనూ ముందుండే మీలాంటి మహిళలు పార్టీకి పట్టుకొమ్మలు అని దారం అనిత గారిని చంద్రబాబునాయుడు గారు అభినందనలు తెలియజేశారు. జనసేన పార్టీ ఉమ్మడి‌ ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించాలని సూచించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com