Logo
Date of Publish : 03 December 2021, 2:08 pm
Editor : Sake Naresh

ఎమ్మిగనూరు నియోజకవర్గములో ఇంఛార్జ్ రేఖా గౌడ్ గారి ఆధ్వర్యములో జనసేన పార్టీలోకి చేరికలు

   ఎమ్మిగనూరు, (జనస్వరం) : జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గ జనసేనపార్టీ ఇంఛార్జ్ శ్రీమతి రేఖా గౌడ్ గారి ఆధ్వర్యంలో నందవరం మండలం మాచపురం గ్రామం నుండి వైయస్ఆర్ పార్టీ 20 మంది కార్యకర్తలు జనసేన పార్టీలోకి  చేరటం జరిగింది. అనంతరం రేఖా గౌడ్ గారు వీరందరికీ జనసేన పార్టీ కండువాలను కప్పి, అందరినీ జనసేన పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేఖా గౌడ్  మాట్లాడుతూ ప్రజల సమస్యల పట్ల గళమెత్తడంలోను, ప్రజల తరఫున పోరాటం చేయడంలోనూ జనసేన పార్టీ ఎల్లవేళలా ముందు ఉంటుందని తెలిపారు. సందీప్, వినయ్, పృథ్వి, రఘు మరియు తదితరులు పార్టీలో చేరటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కారదర్శి రవి ప్రకాష్ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com