Logo
Date of Publish : 15 December 2020, 8:06 am
Editor : Sake Naresh

మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

మైలవరం ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

               మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ మైలవరం మండల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో మైలవరం మండల కమిటీ ఏర్పాటు గురించి మైలవరం మండలంలోని కార్యకర్తలతో మైలవరం నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) గారు చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అక్కల గాంధీ గారు మండల కమిటీ గురించి అలాగే గ్రామ కమిటీల గురించి చాలా బాగా మాట్లాడారు. అలాగే ఈ కార్యక్రమంలో వెల్వడం నుండి కుందేటి కళ్యాణి గారు, చంద్రల నుండి దద్దణాల చంద్ర కుమారి గారు జనసేన పార్టీ సిద్దాంతాలు, నాయకుడి మీద నమ్మకంతో జనసేనపార్టీలోకి రావటం చాలా సంతోషంగా ఉందన్నారు. వారి ఇరువురిని అక్కల రామ్మోహన్(గాంధీ) గారు పార్టీ కండూవాలను కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు మరియు వీరమహిళలు, మండల నాయకులు ఉదయ్ బ్రహ్మo, మురళికృష్ణ, రాయుడు, రమేష్, శశికళ జయరాజు, చిరంజీవి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com