Search
Close this search box.
Search
Close this search box.

ధర్మవరం జనసేనపార్టీలోకి చేరికలు

   ధర్మవరం ( జనస్వరం ) :  జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలోకి చిలకం మధుసూదన రెడ్డి సమక్షంలో ధర్మవరం పట్టణంలోని 36 వ వార్డ్ కొత్తపేటకు చెందిన 10 కుటుంబాలు చేరడం జరిగింది. చేరిన వారి పేర్లు షేక్ మహబూబ్ బాషా, దేవరకొండ సాంబశివ, షేక్ చాంద్ భాషా,దేవరకొండ కాశి, బోయ నాగేష్, వసంతం నాగేష్, దాసరి కిరణ్, మరియు మొదలగు వారు జాయిన్ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి మాట్లాడుతూ పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నిర్మిద్దామని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మత్స్యకార వికాస విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెస్త శ్రీనివాసులు, మండల ఉపాధ్యక్షులు గొట్లురు జీవి, కార్యనిర్వాహణ కమిటీ సభ్యులు,పే రూరు శ్రీనివాసులు, బండ్ల చంద్రశేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way