Logo
Date of Publish : 14 November 2023, 9:44 pm
Editor : Sake Naresh

లోకం మాధవి ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు

    నెల్లిమర్ల ( జనస్వరం ) : నియోజకవర్గంలో ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చేస్తున్న అన్యాయాలు, అక్రమాలు, దౌర్జన్యాలు, చూసి ఈ నీచపు ప్రభుత్వంపై విసుగు చెందారని, జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతాలు నచ్చి నెల్లిమర్ల నియోజకవర్గంలో లోకం మాధవి ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. లోకం మాధవి నిత్యం ప్రజా క్షేమం కోసం పాటు పడుతున్న విధానం నచ్చి నెల్లిమర్ల నియోజకవర్గం పూసపాటిరేగ మండలం గుంపామ్ పంచాయతీలో యాతపేట గ్రామంలో సుమారు 60 కుటుంబాల నుంచి వైఎస్ఆర్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నెల్లిమర్ల నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ లోకం మాధవి వీరందరికీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగా మండల సీనియర్ నాయకులు గుడివాడ జమ్మరాజు, గుడివాడ శేఖర్, బోనాల నర్సింగరావు, పైడి రాజు, అల్తి అప్పలనాయుడు, సువ్వడ రవి మరియు గ్రామ జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com