Logo
Date of Publish : 17 January 2022, 3:27 pm
Editor : Sake Naresh

పొందూరులో ఆముదాలవలస ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి చేరికలు

           ఆముదాలవలస ( జనస్వరం ) : పొందూరు మండల పరిధిలోని నందివాడ పంచాయతీకి చెందిన 25 మంది యువకులు ఆమదాలవలసలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేనలో చేరారు. ఆమదాలవలస నియోజకవర్గ ఇంచార్జి పేడాడ రామ్మోహన్ రావు వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. వీరిలో పిసిని సతీష్, పిసిని అప్పలనాయుడు, పొగిరి ప్రవీణ్, పిసిని షణ్ముఖ సాయి, ముల్లు శ్రీను, గేదెల తిరుమలరావు, కోండ్రు సురేష్, మజ్జి కార్తీక్, మజ్జి మదు, మజ్జి సీతన్నాయుడు, మజ్జి సాయి, మజ్జి మహేంద్ర, ఇప్పలి రమేష్, బొడ్డాడ రాజశేఖర్ ఉన్నారు.ప వన్ కళ్యాణ్ సిద్దాంతాలకు ఆకర్షితులై వీరంతా పార్టీలో చేరినట్లు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు. ఎవరికి ఏం కష్టం వచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాపాక జనసేన నాయకులు రమణ, రెడ్డి పేట జనసేన నాయకులు సంతోష్ పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com