Logo
Date of Publish : 03 September 2022, 3:35 pm
Editor : Sake Naresh

అద్దంకి నియోజకవర్గంలో రాయపాటి అరుణ సమక్షంలో జనసేన పార్టీలోకి చేరికలు

          అద్దంకి ( జనస్వరం ) : పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్లో అద్దంకి నియోజకవర్గం మెదరమిట్ల గ్రామంలో అన్నపూర్ణమ్మ గారి అధ్యక్షతన, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సమక్షంలో జనసేన పార్టీలోకి 15మంది యువకులు చేరారు. వారికి రాయపాటి అరుణ  పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన జగన్ రెడ్డి ఆధ్వర్యంలో అస్తవ్యస్తంగా సాగుతోందని అన్నారు. ఈ పరిపాలన ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్తుందన్నారు. పార్టీలోకి చేరిన వారిని పార్టీ కోసం కష్టపడాలని సూచిస్తూ, జనసేన పార్టీ సిద్దాంతాలను, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కోరారు.   


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com