Logo
Date of Publish : 03 June 2022, 8:15 am
Editor : Sake Naresh

కర్నూలు జిల్లాలో జనసేన పార్టీలోకి చేరికలు

           కర్నూలు ( జనస్వరం ) : జనసేన సిద్దాంతాలు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి కర్నూలు జిల్లా యువత జనసేన పార్టీలోకి చేరారు. రాష్ట్ర ప్రజల కోసం, యువత భవిష్యత్తు కోసం, ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో నడవడానికి కోడుమూరు నియోజకవర్గం పసుపుల గ్రామం నుంచి ముందుకు వచ్చిన 40 మంది మైనారిటీ, SC మరియు ST యువకులను పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్  చింతా సురేష్ బాబు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com