Logo
Date of Publish : 27 October 2020, 3:56 pm
Editor : Sake Naresh

మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు

మండపేట నియోజకవర్గంలో జనసేన పార్టీలోకి చేరికలు

              మండపేట నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ నాయకత్వంలో కోరుమిల్లికి చెందిన పలువురు నాయకులు జనసేనలో చేరారు. కపీలేశ్వరపురం మండలం  వైస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు ఆచంట సత్యనారాయణ, సుంకర చిన్న ఆధ్వర్యంలో గ్రామానికి చెందిన సుమారు 120 మంది కార్యకర్తలు జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీలో చేరిన వారిలో సుంకర హరిబాబు, సుంకర సాయి ప్రకాష్, సుంకర ఆదినారాయణ, సలాది అయ్యప్ప, తాడాల శ్రీను, పురుషోత్తుల వెంకన్న, పెద్దిరెడ్డి వెంకటేష్, సుంకర చంటి, తాడాల సుబ్రహ్మణ్యం, పాలూరి శ్రీను, తుట్టుపు లోవరాజు, గవర కృష్ణమూర్తి, సుంకర సతీష్, మెడిశెట్టి ఆంజనేయులు, సుంకర సత్యనారాయణ, ఆచంట శ్రీను, ఆచంట నాగేశ్వరరావు, కొండిశెట్టి సూరిబాబు, గొల్లపల్లి సుబ్రహ్మణ్యం, మేకల గోవింద, సుంకర శివ, సుంకర హరిబాబు, సుంకర సాయి ప్రకాష్, నిమ్మన ఆంజనేయులు, పురుషోత్తుల నాగు, చీకట్ల శ్రీను, సుంకర సాయి, పెద్దిరెడ్డి శ్రీను, పెద్దిరెడ్డి సత్తిబాబు, పెద్దిరెడ్డి అన్నవరం, సలాది సూరిబాబు, మాధవరపు రాఘవులు, సుంకర రాయుడు లతో పాటు పలువురు ఉన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com