Logo
Date of Publish : 14 December 2022, 2:42 pm
Editor : Sake Naresh

చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీపార్టీ నుండి జనసేన పార్టీలోకి చేరికలు

చీపురుపల్లి ( జనస్వరం ) : మేరకమూడిదాo మండలం గొల్లలపాలెం గ్రామంలో ఆ గ్రామ జనసైనికులు ధను౦జయ, జనసైనికులు నిర్వహించిన కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి పాల్గొన్నారు. ఆమె ఆధ్వర్యంలో గ్రామంలోని వైసీపీ పార్టీ నుండి కొన్ని కుటుంబాలు జనసేనపార్టీలోకి చేరికలు జరిగాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రచార కార్య నిర్వాహన కార్యదర్శి బాబు పాలురు, పెద్ది వెంకటేశ్, బోడ సింగి రామకృష్ణ, రామేశ్ రాజు, దన్నన యేసు, ముళ్లు జగదీష్, గోర్ల చిన్నమ్ నాయుడు,గోల్ల బాబూ, లక్ష్మీ నాయుడు, కూమార్, సాయి, చిన్నమ్ నాయుడు, జగదీష్, రేగిడి లక్ష్మణ్, సంతోష్, వీరమహిళలు క్రిష్ణ వేని, శ్రీను, శంకర్, అప్పల నాయుడు, రమన, నాయుడు, సూరి నాయుడు, రాజు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com