Logo
Date of Publish : 21 October 2022, 3:36 pm
Editor : Sake Naresh

చిలకం మధుసూధన్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి చేరికలు

       ధర్మవరం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటానని , జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏ ఆపద వచ్చినా ముందు ఉంటానని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ధర్మవరం జనసేన ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీ లోకి చిలకం మధుసూదన్ రెడ్డి సమక్షంలో పట్టణంలోని 27 వ వార్డ్ దుర్గ నగర్ కు చెందిన తలారి ప్రతాప్, చెడిపోతుల నారాయణస్వామి, ఎల్ఐసి ఏజెంట్ అడ్వకేట్ పామిశెట్టి వెంకటరమణ, ప్రభాకర్ చేరడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.... జనసేన పార్టీలోకి చేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియచేసుకుంటూ కార్యకర్తల కోసం నిరంతరం అందుబాటులో ఉంటూ ఏ ఆపద వచ్చిన ముందు ఉంటానని వారు హామీ ఇచ్చారు, అలాగే ప్రతి కార్యకర్త జన సైనికుడిలా గా పనిచేసి జనసేన పార్టీని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి మరియు రాష్ట్ర స్థాయి వరకు నిర్మిద్దామని పిలుపునివ్వడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com