Logo
Date of Publish : 28 December 2023, 9:01 pm
Editor : Sake Naresh

మృతి చెందిన అంగన్వాడీ కార్యకర్తకు ఆర్థికసాయం చేసిన జానీ మాస్టర్

     నెల్లూరు ( జనస్వరం ) : ఇండ్ల వనమ్మ అంగన్వాడీ కార్యకర్తల పోరాటంలో అసువులు బాసిన రమణమ్మ గారికి రూ 70000 ఆర్థిక సాయం చేసిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్. అంగన్వాడీ కార్యకర్తల నిరసనకు మద్దతుగా ప్రముఖ పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ నిలిచారు. జానీ మాస్టర్ మాట్లాడుతూ రాంగోపాల్ వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంత ఇష్టమో జగన్ గారు అంటే నాకు అంత ఇష్టమే. అధికారంలోకి రాగానే జీతాలు పెంచుతాను అన్న జగన్ మాట తప్పడం నాకేమీ నచ్చలేదు. ప్రసవం తర్వాత నా భార్య ఇద్దరు బిడ్డలతో ఎంత ఇబ్బంది పడిందో నాకు తెలుసు అటువంటిది ఎంతోమంది బిడ్డలని ఓర్పుతో ఆదరిస్తున్న అంగన్వాడి తల్లులని న్యాయమైన కోరికలు తీర్చాలని కోరుకుంటున్నానని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com