Logo
Date of Publish : 11 March 2022, 3:58 pm
Editor : Sake Naresh

నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగాల భర్తీ పూర్తి చేయాలి : మధిర నియోజకవర్గ జనసేన విద్యార్థి విభాగం డిమాండ్

    మధిర, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నాలు చేయడం హర్షణీయం అని అదే సమయంలో న్యాయపరమైన ఆటంకాలు లేకుండా ప్రభుత్వం ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి నిర్దిష్ట కాలపరిమితిలో ఉద్యోగాల భర్తీ చేయాలని మధిర నియోజక వర్గ విద్యార్థి విభాగం నాయకులు వేముల. వినయ్ కుమార్ అన్నారు. గతంలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేసి న్యాయస్థానం జోక్యంతో సంవత్సరాల కాలం ఉద్యోగాలు భర్తీ కాలేదు అని అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉందని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఉద్యోగ భర్తీ ప్రకీయ పూర్తి చేసి ముఖ్యమంత్రి కేసిఆర్ మాట నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com