Logo
Date of Publish : 09 November 2021, 4:26 pm
Editor : Sake Naresh

జీవో నెంబర్ 50ను తక్షణమే రద్దు చేయాలి : అరకు జనసేనపార్టీ పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు

   అరకు వేలి, (జనస్వరం) : ఏపీలో ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం విద్యార్థుల పాలిట శాపంగా మారిందని దశాబ్దాల తరబడి విద్యనందించిన ఎన్నో ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు మూతపడుతున్నాయని జనసేనపార్టీ అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు గారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విశాఖలోని సిక్రెడ్ హార్ట్ స్కూల్, ప్రకాశం జిల్లాలోని సీఎస్ఆర్ శర్మ కళాశాల, నెల్లూరుకు తలమానికంగా పేరున్న వీఆర్ హైస్కూల్‌తోపాటు ఎయిడెడ్ విద్యాలయాల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఎయిడెడ్ విద్యా సంస్థలపై ప్రభుత్వం తెచ్చిన జీవోకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళనలపై అన్యాయంగా పోలీసుల అత్యుత్సాహంతో లాఠీఛార్జిలు చేసి మహిళలపై దాడిలు చేయడం దుర్మార్గమని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆరోపించారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఎయిడెడ్ విద్యా సంస్థల నూతన విధానాన్ని జీవో నెంబర్ 50ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com