Logo
Date of Publish : 20 February 2023, 4:14 pm
Editor : Sake Naresh

జీవో నెం.1ను రద్దు చేసుకోవాలి

                విజయవాడ, (జనస్వరం) : జీవో నెంబర్.1 ను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే రద్దు చేసుకోవాలని, ఈ జీవో ప్రజాస్వామ్యం పై కత్తి పెట్టడమేనని, సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు నిలువెత్తు నిదర్శనమని, సీఎం జగన్ ది బ్రిటిష్ డిఎన్ఏ అని, అందుకనే దేశం నుంచి బ్రిటిష్ వారిని తరిమి కొట్టిన తదుపరి కూడా ఆ పాలకుల జీవోలను నేడు అమలు చేస్తున్నారని, జగన్ పాలనపై ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నందున ప్రతిపక్షలా గొంతు నొక్కేందుకే ఈ జీవో జారీ చేశారని, ఇటువంటి దుర్మార్గమైనటువంటి జీవోను రద్దు చేయకపోతే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుందని, ఈ జీవోను రద్దు చేసేంతవరకు రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు ప్రజలు కలిసి ఉద్యమించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఎంబీవీకే పౌర హక్కుల సంఘం వారు నిర్వహించిన సదస్సుకు జనసేన పార్టీ తరఫున మద్దతు తెలియజేసిన రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు, పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస రావుతో కలసి పోతిన వెంకట మహేష్ జీవో నెంబర్ వన్ రద్దు చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com