• రాబోవు ఎన్నికల్లో మనం యుద్ధం చేయాలి - డా. పసుపులేటి హరిప్రసాద్
జీవకోన, (జనస్వరం) : మనల్ని ముందుకి తీసుకెళ్ళే సైనికుడు లాంటి గొప్ప నాయకుడి వెంట మనం నడుస్తున్నాం, అలాంటి గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్. ఆయన యుద్ధం మనకోసం చేస్తున్నారు. ఆయనకి తోడుగా మనం యుద్ధం చేయాలి. రాబోవు ఎన్నికల్లో డబ్బుకోసం కాదు మన భావితరాల భవిష్యత్ కోసం మనం యుద్ధం చేయాలి. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప నాయకుడిని గెలిపించి సీఎం చేద్దాం అంటూ ప్రజలను జనసేన రాష్ట్ర PAC సభ్యులు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ ప్రభావితం చేశారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com