పెనుగొండలో ఘనంగా ఝాన్సీరాణి లక్ష్మీబాయి జయంతి వేడుకలు

పెనుగొండ

        పెనుగొండ ( జనస్వరం ) : పెనుగొండ మండలం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అసమాన ధీశాలి, అపూర్వ యుద్దనిపుణురాలు, మేధా శక్తి సంపన్నురాలు, స్వాతంత్ర్య సేనాని, ఝాన్సీరాణి లక్ష్మీబాయి 194వ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ మహోత్సవం పెనుగొండ గ్రామంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఝాన్సీరాణి లక్ష్మీబాయి స్ఫూర్తితో జనసేన పార్టీ అధినేత  పవన్ కళ్యాణ్ గారు వీర మహిళా విభాగం స్థాపన చేసిన సంగతి మనందరికీ విదితమే. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తామని జనసేన వీరమహిళలు అన్నారు. ఈ కార్యక్రమంలో పెనుగొండ మండల జనసేన పార్టీ ప్రెసిడెంట్ కంబాల బాబులు, పెనుగొండ గ్రామ ప్రెసిడెంట్ యర్రంశెట్టి బాబురావు, వీర మహిళలు మేకల చంద్రకుమారి, బొరుసు కళ్యాణి, కంబాల సుజాత, కొత్త కోటేశ్వరి, కాకి వెంకటలక్ష్మి , ముత్యాల వరలక్ష్మి, బండారు అన్నపూర్ణ, కంబాల వెంకట గిరిధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way