ఒంగోలు, (జనస్వరం) : ఒంగోలులోని జనసేనపార్టీ కార్యాలయంలో ప్రకాశం జిల్లా జనసేనపార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ సూచన మేరకు వీరమహిళ విభాగం ఆధ్వర్యంలో ఝాన్సీ లక్ష్మీబాయి జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి చనపతి రాంబాబు, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కళ్యాణ్ ముత్యాల, కృష్ణ పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ప్రకాశం జిల్లా కార్యక్రమల కమిటీ సభ్యులు బొందిల మధు, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష, నరేష్ గంధం, తన్నీరు ఉష, 25వ డివిజన్ అధ్యక్షులు నరేంద్ర పోకల, 21వ డివిజన్ అధ్యక్షురాలు వాసుకి నాయుడు, 33వ డివిజన్ అధ్యక్షులు హరి, జనసేన నాయకులు భూపతి రమేష్, చెన్ను నరేష్, వీర మహిళ సుంకర కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com