Logo
Date of Publish : 27 October 2023, 11:47 pm
Editor : Sake Naresh

వైసీపీ నాయకులపై విరుచుకుపడ్డ జయరాం రెడ్డి

    అనంతపురం ( జనస్వరం ) : అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో సామాజిక చైతన్య యాత్ర ప్రారంభించిన వైసిపి నాయకులారా... రైతులకు భరోసా కల్పించలేరా? ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితుల వల్ల ఇప్పటికే పంటలన్నీ దెబ్బతిన్నాయి. మరొకవైపు పగటిపూటతొమ్మిది గంటల కరెంటు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి నేడు కనీసం పగటిపూట గంటా రెండు గంటలు కరెంటు ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని జిల్లా ఉపాధ్యక్షుడు జయరాం రెడ్డి అన్నారు. రైతుబందు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకొని రైతులని ఇలానే గాలికి వదిలేస్తారా? రైతులకు భరోసా కల్పించలేరా? గత ప్రభుత్వాలు సబ్సిడీ కింద స్పిన్క్లర్లు, డ్రిప్ ఇచ్చేవారు మీరు అధికారంలోకి వచ్చి నాటినుండి సబ్సిడీ ఎత్తేసి స్పిన్క్లర్లు, డ్రిప్పు సబ్సిడీ కింద ఇవ్వకపోవడం వలన రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైసిపి నాయకులారా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, రైతులకు భరోసా కల్పించండి, తక్షణమే రైతులను ఆదుకోండి. కేవలం మీ పార్టీ ప్రచార ఆర్భాటం చేసుకుంటూ ముందుకు పోవడం కాదు చిత్తశుద్ధితో అనంతపురం జిల్లా రైతాంగని ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com