Logo
Date of Publish : 11 December 2021, 11:51 am
Editor : Sake Naresh

గుండెకు సంబంధిత వ్యాధితో బాధపడుతున్న జశ్వంత్ కు జనసేనపార్టీ చేయూత

    శ్రీకాకుళం, (జనస్వరం) :  శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు మండలం మదనాపురం పంచాయతీ రామకృష్ణాపురం గ్రామానికి చెందిన సాధ రాంబాబు కుమారుడు సాధ జశ్వంత్ గత కొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన జబ్బుతో బాధపడుతున్నాడు. తన కుమారుడికి మెరుగైన వైద్యం అందించడానికి తగిన ఆర్థిక స్థోమత లేక రాంబాబు జనసేనపార్టీ పాతపట్నం నియోజకవర్గ ఇంఛార్జ్ గేదెల చైతన్యకు తెలియజేశారు.దీనికి చైతన్య స్పందించి జనసేనపార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. ఈ విషయంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించి, సాధ జశ్వంత్ కు గుండె ఆపరేషన్ నిర్వహించడానికి జనసేనపార్టీ తరుపున 3.5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ సహాయాన్ని హైదరాబాద్ జనసేనపార్టీ కార్యాలయంలో జనసేనపార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారి చేతుల మీదగా బాలుడి తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలుడు తల్లిదండ్రులు, జనసేన నాయకులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com