Logo
Date of Publish : 14 November 2023, 10:28 pm
Editor : Sake Naresh

వసంతోత్సవం పూర్వ జన్మ సుకృతం

- తిరుచానూరు అమ్మవారి వసంతోత్సవంలో పాల్గొన్న మాజీ టిటిడి బోర్డు మెంబర్ పసుపులేటి హరిప్రసాద్

    తిరుపతి ( జనస్వరం ) : తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం జరిగిన వసంతోత్సవాల్లో మాజీ టిటిడి బోర్డు సభ్యులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ దంపతులు పాల్గొన్నారు. అమ్మవారి వాహనసేవను అనుసరిస్తూ వసంతోత్సవాల్లో పాల్గొన్నారు. భక్తులపై అమ్మవారి వసంతోత్సపు చందనాన్ని చల్లుతూ భక్త తన్మయత్వంలో మునిగిపోయారు. అమ్మవారి వసంతోత్సవాల్లో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని ఈ సందర్భంగా డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులు పాల్గొని అమ్మవారి సేవలో తరించాలని కోరారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com