Logo
Date of Publish : 03 September 2021, 1:21 pm
Editor : Sake Naresh

అట్టహాసంగా “జనస్వరం” మ్యాగజైన్ విడుదల – విజయవాడలో నగర అధ్యక్షుడు పోతిన మహేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ

       విజయవాడ, (జనస్వరం) : 2019 ఎన్నికల తరువాత నుంచి నేటి వరకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జనసేన పార్టీని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకువెళ్లారో, పార్టీ బలోపేతం దిశగా వేసిన అడుగుల గురించి ఈ మ్యాగజైన్ లో పొందుపరిచారు. ఈ పుస్తకాన్ని గురువారం పవన్ కల్యాణ్ పుట్టినరోజున జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు పోతిన మహేష్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజున ఈ పుస్తకం విడుదల చేయటం చాలా ఆనందంగా ఉందన్నారు. జనస్వరం వారపత్రికలో జనసేన పార్టీ చేపట్టే కార్యక్రమాలు, ప్రజాసమస్యలు, ప్రజాజీవితలను మెరుగుపరిచే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలియజేసారు. ప్రజలందరూ కూడా జనస్వరం వారపత్రికను ఆదరించి, ప్రజాసమస్యలను పరిష్కరించే ముందుకు వెళ్తున్న ఈ పత్రికకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. జనస్వరం అంటే ప్రజాస్వరం అని అన్నారు. అనంతరం పవన్ కళ్యాణ్ 50వ పుట్టినరోజు వేడుకల గురించి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి విజయవాడ జనసేన పార్టీ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రాజకీయాల్లో మార్పు రావాలని, మార్పు కోసం యువత రాజకీయాల్లో పెద్ద ఎత్తున భాగస్వామ్యం కావాలని, ఒక ఓటమితో పార్టీ ఆగిపోదాని, ప్రజాసమస్యలపై బలమైన గొంతుకగా జనసేనని కృషిస్తూ, వాటి పరిష్కారానికి ముందుకు సాగుతున్నారన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు జనసేన పార్టీకి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో అత్యున్నత స్థాయికి చేర్చాలని, అందుకు భగవంతుడు ఆశీస్సులు కూడా పవన్ కల్యాణ్ పై ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com