Search
Close this search box.
Search
Close this search box.

జనస్వరం క్యాలెండర్ ను ఆవిష్కరించిన రాహుల్ సాగర్

   ఎమ్మిగనూరు ( జనస్వరం ) : జనస్వరం క్యాలెండర్ ను జనసేన పార్టీ నాయకులు రాహుల్ సాగర్ మరియు బజారి నాయుడు కలగట్ల మరియు తిమ్మాపురం గ్రామంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీకి మీడియా పరంగా ఎంతో సహాయ సహకారం అందిస్తున్న పత్రిక జనస్వరం అని అన్నారు. జనసేన పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం ఎక్కడ జరిగిన పూర్తిస్థాయిలో కవరేజ్ ఇవ్వడంలో జనస్వరం పత్రిక ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రషీద్, జమప, వేరంజి, రామాంజనేయులు, అశోక ఉరుకుందు, లింగప్ప, నర్సప్ప తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way