Logo
Date of Publish : 04 September 2023, 10:14 pm
Editor : Sake Naresh

కాపు శంభం గ్రామంలో సొంత ఖర్చులతో వాటర్ ట్యాంక్ ప్రారంభించిన జనసైనికులు

   చీపురుపల్లి ( జనస్వరం ) :  జనసేనాని జన్మదిన వేడుకలు సందర్భంగా మహాలక్ష్మి అమ్మవారి దగ్గర పూజలు నిర్వహించి, దుమ్మేదిలో బ్లడ్ క్యాంపు, అర్తమూరులో సేవా కార్యక్రమం, బిళ్ళల వలస లో సమావేశం, కరకాo, సంకపాలెం, సింగవరం పాఠశాలలో పుస్తకాలు పంపిణీ, కెళ్ల లో వాలీబాల్ పోటీలు, గరివిడి ఇంకా అనేక గ్రామంలో జనసేనాని జన్మదిన వారోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పెద్ది వెంకటేష్, బోడ సింగి రామకృష్ణ, అగురు వినోద్, దన్నాన యేసు, ఎచ్చెర్ల లక్ష్మి నాయుడు, ఎడ్ల సంతోష్, జగదీష్, రామకృష్ణ, గొర్ల చిన్నం నాయుడు తేగల శంకర్, విసిని గిరి శ్రీను, వీర మహిళ రౌతు కృష్ణవేణి, సాసుబిల్ రామ్ నాయుడు, గొర్ల రమణ, సింహాచలం, ధనుంజయ్, ప్రతాప్, లక్ష్మణ్ తదితర జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com