బొబ్బిలి ( జనస్వరం ) : ప్రత్యేక ఓటర్ జాబితా శిబరంలో భాగంగా బొబ్బిలి నియోజకవర్గం ముత్తావలస గ్రామంలో BLO తో కలిసి ఓటర్ వెరిఫికేషన్ లో పాల్గొన్న జనసైనికులు. వారు ఓటర్ లిస్ట్ వెరిఫికేషన్ చెయ్యడం జరిగింది. అలాగే 18 సంవత్సరాలు దాటిన జన సైనికులకు పార్టీ పట్ల బాధ్యతను గుర్తు చేస్తూ కొత్తగా కొంతమందికి ఓటు హక్కుకి అప్లై చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో బొబ్బిలి జనసేన నాయకులు జమ్ము గణేష్, జనసైనికులు నరేంద్ర, బొద్దల గణేష్, అప్పారావు, సురేష్, తదితరులు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com