Logo
Date of Publish : 05 December 2022, 10:11 am
Editor : Sake Naresh

బలహీన వర్గాలకు మరియు వికలాంగులకు అన్ని రంగాలలో జనసేన తోడ్పాటు : రామా శ్రీనివాస్

        రాయచోటి ( జనస్వరం ) : డైట్ ఉన్నత పాఠశాలలో జరిగిన వికలాంగుల దినోత్సవం శుభ సందర్భంగా అన్నమయ్య జిల్లా జనసేనపార్టీ నాయకులు రామా శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేసారు. ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధికారంలోకి రాగానే బడుగు బలహీన వర్గాలకు మరియు వికలాంగులకు అన్ని రంగాలలో తోడ్పాటు, చేయూత ఇస్తామని వికలాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలకు ప్రజలు విసిగిపోతున్నారని, వైసీపీ ప్రభుత్వం వికలాంగులకు పెన్షన్లు తొలగించడంపై ఆయన మండిపడ్డారు... ఈ కార్యక్రమంలో వికలాంగులు ఎమ్మార్పీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com