Logo
Date of Publish : 01 September 2020, 10:00 am
Editor : Sake Naresh

ఆముదాలవలసలో జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన జనసైనికులు

ఆముదాలవలసలో జనసేనాని జన్మదినోత్సవ వారోత్సవాల్లో భాగంగా మొక్కలు నాటిన జనసైనికులు

                   శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గ పరిధిలోని కొర్లకోట గ్రామంలో ఈ రోజు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు లో భాగంగా జనసేన ఆమదాలవలస ఇంచార్జీ పేడాడ రామ్మోహనరావు గారి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రేపటి తరం యువత, నేటి తరం యువతతో కలిసి కొన్ని మొక్కలు నాటటం జరిగింది. ఈ కార్యక్రమంలోపేడాడ రామ్మోహనరావు మాట్లాడుతూ గ్రీన్ ఛాలంజ్ లో భాగంగా అధ్యక్షుల వారి పుట్టిన రోజులోపు నియోజకవర్గ వ్యాప్తముగా కొన్ని వందల మొక్కలు నాటటానికి శ్రీకారం చుట్టామని, అందులో భాగంగానే ఈరోజు రేపటి భవిష్యత్ అయినటువంటి యువత  సైతం పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకి వచ్చి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టటం, ఆయన అడుగుజాడల్లో నడవటం శుభపరిణామం అని తెలిపారు. అదే విధంగా ప్రతి ఒక్కరు మీ మీ పరిధిలో మొక్కలు నాటి అధ్యక్షుల వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపవలసినదిగా కోరుచున్నాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆమదాలవలస జనసేన ముఖ్య కార్యకర్తలు పేడాడ నర్సి0గరావు,శశి ,ప్రసాద్ రావు,అనూస్, మహేష్, ధనుంజయ్, సతీష్ మరియు బీజేపీ-జనసేన జడ్పీటీసీ అభ్యర్ధి పేడాడ సూరపు నాయుడు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com