Logo
Date of Publish : 25 August 2020, 5:55 am
Editor : Sake Naresh

సేవా సన్మాన కార్యక్రమలతో జనసేనాని జన్మదిన వేడుకలు : ఎమ్మిగనూరు జనసైనికులు

సేవా సన్మాన కార్యక్రమలతో జనసేనాని జన్మదిన వేడుకలు : ఎమ్మిగనూరు జనసైనికులు

          జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను 5 రోజులపాటు పలు సేవా సన్మాన కార్యక్రమాలతో నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు జనసేనపార్టీ నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ తెలిపారు. ఎమ్మిగనూరు జనసేనపార్టీ కార్యాలయంలో సోమవారం రోజు నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా ఆగస్టు 29 వ తేదీ నుంచి అనాధ ఆశ్రమంలో అన్నదానం, నిరుపేద అభిమానులకు కరోనా కిట్స్  అందించి లాక్ డౌన్ సమయంలో కరోనా విపత్కర సమయాల్లో పలు సేవారంగాలకు చెందిన వారు నిరుపేదలను గుర్తించి స్వచ్చందంగా పలు రకాలుగా చేయూత అందించారని, సహాయం అందించిన కరోనా వారియర్స్ కు సన్మాన కార్యక్రమం నిర్వహించి అదేవిధంగా పలు దేవాలయాల్లో పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్బంగా పూజ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. అనంతరం సెప్టెంబర్ 2 న జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుతున్నట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నియోజకవర్గ మీడియా ఇంచార్జి బాషా, గాజులవెంకటేష్, మల్లికార్జున, ఉపేంద్ర యాదవ్, షబ్బీర్, తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com