Logo
Date of Publish : 04 September 2022, 2:38 am
Editor : Sake Naresh

కూకట్ పల్లిలో ఘనంగా జనసేనాని జన్మదిన వేడుకలు

       కూకట్ పల్లి ( జనస్వరం ) : కూకట్పల్లి నియోజకవర్గంలోని కెపిహెచ్బి 114 మరియు బాలాజీ నగర్ 115 డివిజన్ ప్రెసిడెంట్లు కొల్లా శంకర్, దుర్గా శ్రీనివాస్ ఆధ్వర్యంలో రమ్య గ్రౌండ్ వద్ద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా చేసివేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంకి జనసేన పార్టీ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శి మండలి దయాకర్ అతిథిగా వచ్చి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగాడివిజన్ ప్రెసిడెంట్లు కొల్లా శంకర్ మరియు దుర్గా శ్రీనివాస్ మాట్లాడుతూ గత అర్ధరాత్రి 12 గంటల నుండి నూతన సంవత్సర వేడుకల వలె జన సైనికులు మరియు అభిమానులుకాలనీలో ప్రతి ఒక్క వీధి వీధిలో అత్యంత వైభవంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయము అని వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇరు డివిజన్ నాయకులు అంజి (కేబుల్), చరణ్ ,డాక్టర్ సత్యనారాయణ వెంకట్, వంశీ కృష్ణ, వెంకటేష్, గణేష్ మరియు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com