Logo
Date of Publish : 28 August 2022, 6:53 am
Editor : Sake Naresh

విజయనగరంలో ఘనంగా జనసేనాని జన్మదిన వారోత్సవాలు

        విజయనగరం ( జనస్వరం ) : గజపతినగరం నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల సందర్భంగా గజపతినగరం మండలం పాతబగ్గం గ్రామంలో ప్రభుత్వ పాఠశాల వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టిన జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మర్రపు సురేష్. సెప్టెంబర్ రెండో తేదీ వరకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో రోజుకి ఒక్కొక్క కార్యక్రమం చొప్పున

1, మొక్కలు నాటే కార్యక్రమం

2, సర్వమత ప్రార్థనలు(మన ప్రత్యేక పూజలు)

3, గజపతినగరం నియోజకవర్గంలో మెగా వైద్య శిబిరం

4, మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

5, ప్రభుత్వ ఆసుపత్రి రోగులకు పండ్లు మరియు రోట్టేలు పంపిణీ కార్యక్రమం

6, మెగా రక్తదాన శిబిరం

మరియు 2,09,2022 తెదిన జనసేన పార్టీ కార్యాలయం వద్ద సంస్కృతిక కార్యక్రమాలు మరియు కేక్ కటింగ్ నిర్వహిస్తున్నట్టు జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు మార్రపు సురేష్ గారు తెలిపారు. ఈ యొక్క కార్యక్రమాలకు, పార్టీ సీనియర్ నాయకులు, మోహన్ రావు, రవి కుమార్ మిడతాన,బాలు,మురళి మోహన్, జనసేన నియోజకవర్గం పార్టీ నాయకులు శ్రీను, పండు, మహేష్, హరీష్, రవీంద్ర, నాయుడు , అధిక సంఖ్యలో పాల్గొని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 2024 ఎన్నికలలో ప్రతి ఒక్క జనసైనికులు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి స్థానంలో చూడాలి అంటే ఇవాల్టి నుంచి ప్రతి ఒక్క జన సైనికుడు అహర్నిశలు పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com