Logo
Date of Publish : 03 September 2020, 9:10 am
Editor : Sake Naresh

సాలూరు పట్టణంలో జనసేనాని జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు

సాలూరు పట్టణంలో జనసేనాని జన్మదిన వేడుకలు, సేవా కార్యక్రమాలు

       జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలను సాలూరు పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పట్టణ మెగా ఫ్యామిలీ అభిమానులు ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్ట్రపతి శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారికి అలాగే నిన్న కుప్పంలో ప్రమాదవశాత్తు మరణించిన అభిమానులకు సంతాపం తెలియచేసి అనంతరం పట్టణములో అనాథ శరణాలయంలో వృద్ధులకు రైస్ ప్యాకేట్లు నిత్యావసర సరుకులు అందచేశారు. అలాగే లెప్పర్సి కాలనిలో పేదలకు బియ్యం కొన్ని నిత్యావసర సరుకులు అందచేశారు.  అనంతరం చిన్న పిల్లలతో కేక్ కట్ చేయించారు. జనసేన నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన నాయకులు రేగు మహేశ్వర రావు ,శివ కృష్ణ, సంతోష్,రవి,పరశురాం,యోగి,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com