Logo
Date of Publish : 03 September 2020, 8:57 am
Editor : Sake Naresh

బిక్కవోలులో జనసేనాని జన్మదిన వేడుకలు, సేవా కార్యాక్రమాలు

బిక్కవోలులో జనసేనాని జన్మదిన వేడుకలు, సేవా కార్యాక్రమాలు

       జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని ఆనపర్తి నియోజకవర్గం బిక్కవోలులో పేదరికాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా గ్రామం లోని నిరుపేదలకు జనసైనికులు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. శ్రీ మర్రెడ్డి శ్రీను గారు చేతుల మీదుగా పారిశుద్ధ కార్మికులకి ఆవిరి కిట్లను  పంపిణీ చేయడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా పనులు లేక చాల మంది అనేక రకాలుగా వారి జీవనం సాగించటానికి ఇబ్బంది పడుతున్నారని, మరీ సికబడి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు పనులు లేక తినటానికి ఏమి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి తమ వంతుగా సహాయం చేయటం జరిగిందని ఆయన తెలిపారు.  ఈ కార్యక్రమంలో  పాటి శ్రీను గారు, నూతంగి శ్రీను, దాస్, సతీష్, వడ్లమూరు గోవిందు, కొండబాబు మసాలా పండు, ప్రసాదు, హరీష్, శ్రీను మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com