Logo
Date of Publish : 19 March 2023, 3:45 pm
Editor : Sake Naresh

లండన్ లో అంబరాన్నంటిన జనసేన 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

         న్యూస్ ( జనస్వరం ) : జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను NRI-Janasena-UK టీం లండన్ మహా నగరం లో శంకర్ సిద్ధం అండ్ చందు సిద్ధం బ్రదర్స్ వారి అద్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించటం జరిగింది. ఈ సభకి United Kingdom నలుమూలల ఉంచి ఎంతో ఉత్సహాహం తో జనసైనికులు మరియూ వీర మహిళలు హాజరు కావటం జరిగింది. కేక్ కట్ చేసి ఆవిర్భావ సభ వేడుకలకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు. పవన్ కళ్యాణ్ గారి వీడియో సందేశాలను ప్రదర్శించి ఆహ్లాదభరిత వాతావరణంలో వేడుకలను నిర్వహించారు. 2024 eఎన్నికలలో జనసేన పార్టీని గెలిపించే పరంగా  ఒక యుద్ధం ప్రాతిపదికన మనమందరం కృషి చెయ్యాలని తీర్మానం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాగబాబు గారు వీడియో కాల్ లో వారి సందేశాన్ని టీం కి తెలిపారు. జూమ్ కాల్స్ లో పోతిన వెంకట మహేష్, రాయపాటి అరుణ, సందీప్ పంచకర్ల, శాంతి ప్రసాద్ సింగలూరి, పసుపులేటి ఉష కిరణ్ గారితో జూమ్ కాల్స్ లో ఇంటరాక్ట్ అయ్యారు. జనసేన పార్టీని తమవంతు ముందుకి ఎలా తీసుకు వెళ్ళాలనే సలహాలు, సూచనలు అందించారు. ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు, వీర మహిళలు వారి వారి సలహాలు ప్రశ్నల రూపంలో లీడర్స్ కి సూచనలు ఇవ్వటం జరిగింది. ఆంధ్ర రాజకీయాలలో మార్పు రావాలి అంటే జనసేన పార్టీ ద్వారానే సాధ్యం అవుతుందని తెలిపారు. UK జనసేన టీం నుంచి ఇప్పటి వరకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా అనేక కార్యక్రమాల ద్వారా 20 లక్షల రూ వరకూ ఫండ్ సేకరించి  చేసి ఇవ్వటం జరిగింది. అంతటితో ఆగకుండా ఇంకా జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా 10 లక్షల రూపాయలు పైగా విరాళం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలపటం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న నాయకులతో కమ్యూనికేషన్స్ చెయ్యటానికి సహకరించిన నాగ నమన, సురేష్ వరికూటి, నాగరాజు వడ్రాణం గార్లకి ప్రత్యేక థాంక్స్ తెలియ చేయటం జరిగింది. ఈ ఈవెంట్ ని విజయవంతంగ నిర్వహించటానికి కృషి చేసిన నాగరాజు వడ్రాణం, అయ్యప్ప గార్లపాటి, పద్మజ రామిశెట్టి, అశోక్ మాజేటి ఫ్రెండ్స్, కళ్యాణ్ వడ్డీ, కమల్ మానుకొండ, అమల చలమలశెట్టి, శ్రీనివాసు పల్లి మరియు శివ మేక, వేదం వాసు గమిది, గౌతమ్ కుమార్ సహాయ సహకారాలు మరువలేనివి అన్నారు. ఈ కార్యక్రమానికి UK జనసేన టీం జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com