Logo
Date of Publish : 03 September 2020, 8:04 am
Editor : Sake Naresh

సికబడి గ్రామంలో జనసేనాని జన్మదినోత్సవాలు, సేవా కార్యక్రమాలు

సికబడి గ్రామంలో జనసేనాని జన్మదినోత్సవాలు

         జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని కురుపాం  నియోజకవర్గం సికబడి గ్రామంలో పేదరికాన్ని ఎదుర్కొంటున్న కుటుంబాలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు పంపిణీ చేయడం జరిగింది. కుల, మత, పార్టీ బేధాలు చూడకుండా గ్రామం లోని నిరుపేదలకు జనసైనికులు నిత్యావసర సరుకులు మరియు మందులు, కూరగాయలు అందించడం జరిగింది. జనసైనికులు మాట్లాడుతూ కరోనా దృష్ట్యా పనులు లేక చాల మంది అనేక రకాలుగా వారి జీవనం సాగించటానికి ఇబ్బంది పడుతున్నారని, మరీ సికబడి గ్రామంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు పనులు లేక తినటానికి ఏమి లేక ఇబ్బంది పడుతున్న కుటుంబాలకి తమ వంతుగా సహాయం చేయటం జరిగిందని ఆయన తెలిపారు.  తమవంతు సాయంగా అనాధ పిల్లలకు 4జతలు బట్టలు, యాచకులకు దుప్పట్లు, వృద్ధులకు పండ్లు, పెద కుటుంబాలకు నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. పర్యావరణ పరిరక్షణ భాగంలో భాగంగా 50 మొక్కలు నాటడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో ఆయన ఆశయాలకు అనుగుణంగా ఈ కార్యక్రమం తలపెట్టామని, ఎక్కడ కష్టంఉంటే అక్కడ జనసేన పార్టీ ఉంటదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అలాగే మీ మీ పరిధిలో ఇబ్బందిలో ఉన్న కుటుంబాలకి మీ వంతుగా సహాయం అందించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొనడం జరిగింది. 

 

 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com