Search
Close this search box.
Search
Close this search box.

జనసేన విజయ యాత్ర – AP Needs PawanKalyan

     శ్రీకాళహస్తి ( జనస్వరం ) : నియోజకవర్గంలో జనసేన పార్టీ ఇంఛార్జి వినుత కోట ఆధ్వర్యంలో భారీ ఎత్తున వేల మంది జనసైనికులు, నాయకులు, వీర మహిళలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. “జనసేన విజయ యాత్ర – AP NEEDS PAWAN KALYAN” అనే నినాదంతో ఇంటింటికీ వెళ్లి ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అవశ్యకతను తెలియజేస్తూ, వైసీపీ చేస్తున్న అరాచకాలను వివరిస్తూ, రానున్న ఎన్నికల్లో జనసేన-టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కు ఆశీర్వదించాలని ప్రచారం లో భాగంగా మొదటి రోజు కార్యక్రమం భారీ ఎత్తున శ్రీకాళహస్తి పట్టణం ఏపీ సీడ్స్ సర్కిల్ నుండి నాలుగు మాడ వీధులు మీదుగా దాదాపు 3 కి. మీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ర్యాలీ అనంతరం నియోజకవర్గ ముఖ్య నాయకులు, జనసైనికులు, వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించి రానున్న ఎన్నికల్లో గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతంకు దిశ నిర్దేశం చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గం నాలుగు మండలాల నుండి వేల సంఖ్యలో నాయకులు, జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way