అనంతపురం ( జనస్వరం ) : జగన్ మోహన్ రెడ్డి సిద్దం సభను కవరేజ్ చేయడానికి వెళ్లిన ఆంధ్రజ్యోతి సీనియర్ ఫోటో గ్రాఫర్ కృష్ణని వైసీపీ ముఖాలు చుట్టూ ముట్టి రక్తపు మడుగులలో ఉన్న వదిలి పెట్టకుండా తీవ్రంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలులుసుకున్న జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత కృష్ణ చికిత్స పొందుతున్న వైద్యశాలకు వెళ్లి ఆయనను పరామర్శించారు.. ఈ చర్య ఫోర్త్ ఎస్టేట్ గా చెప్పుకునే పత్రికా స్వేచ్చా స్వాతంత్రాలకు రాజ్యంగ విలువలకు తీవ్ర విఘాతం అని ఈ దుద్చర్యని జనసేన పార్టీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. దాడి చేసిన దోషులకు గుర్తించి కఠినంగ శిక్షించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదేవిధంగా జగన్ రెడ్డి సిద్దం సభలలో కార్యకర్తలను రెచ్చగొట్టే చొక్కాలు మడతపెట్టి వంటి మాటలు వాడడం వల్ల, ఆంధ్రజ్యోతి, TV5, ఈనాడు చనలపై విషం చిమ్మే విధంగా మాట్లాడడంతో వారు రెచ్చిపోయి ఇలాంటి దాడులకు తెగ వాడుతున్నారని ఈ దాడులకు కారణం జగన్ రెడ్డి అని అన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com