Logo
Date of Publish : 21 July 2022, 5:24 pm
Editor : Sake Naresh

ప్రమాదంలో గాయపడిన జనసైనికుడికి ఆర్థిక సహాయం అందించిన జనసేన వీరమహిళ కాంతిశ్రీ

       ఎచ్ఛర్ల ( జనస్వరం ) : ఎచ్చెర్ల నియోజకవర్గం, జి సిగడం మండలం, నిద్దాం పంచాయతీ సర్పంచ్ మీసాల రవికుమార్ పిలుపు మేరకు ఆ గ్రామానికి వెళ్లి ఈ రోజు రెండు కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సహాయం చేసిన ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ. నిద్ధాo గ్రామ పంచాయతీ పరిధిలో జన సైనికులు అయిన చౌదరీ రమణ కుమారుడు గణేష్ కి ఆక్సిడెంట్ ఐన విషయం తెలుసుకుని కాంతి శ్రీ గ్రామానికి వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. అలాగే కర్రి గొల్లారాజు పెరాల్సిస్ తో బాధ పడుతున్నారు. ఈ విషయం తెలుసుకుని కాంతి శ్రీ గ్రామానికి వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో ఏర్నేన శ్రీరామ్మూర్తి బాలి నారాయణ రావు, ఏర్నెన గోవిందరావు మాస్టర్, దుర్గారావు, కాకర్ల బాబాజీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com