Logo
Date of Publish : 31 October 2021, 12:49 am
Editor : Sake Naresh

నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికల సమన్వయానికి జనసేన త్రిసభ్య కమిటీ : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

   నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల సమన్వయానికి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ముగ్గురు సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్‌రెడ్డి, పార్టీ కార్యదర్శులు శ్రీమతి గంటా స్వరూప, శ్రీ బేతపూడి విజయ్‌ శేఖర్‌ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ఈ త్రిసభ్య కమిటీ నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో జనసేన పార్టీ తరపున పోటీ చేయదలచిన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణతోపాటు పోలింగ్‌ వరకూ అన్ని వ్యవహారాలు సమన్వయపరుస్తుంది. దరఖాస్తుదారుల వివరాలను ఈ కమిటీ పార్టీ అధ్యక్షుల వారికి తెలియచేస్తుంది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com