మదనపల్లి ( జనస్వరం ) : మదనపల్లెలో 46వ రోజు జనసేన తెలుగుదేశం ప్రచారంలో భాగంగా స్థానిక వెంకటరమణ స్వామి గుడి పరిసరాలు, అప్పారావు వీధి పటేల్ వీధి పరిసర ప్రాంతాల్లో ఘనంగా జరిగింది. జనసేన సీనియర్ నాయకులు శ్రీరామ రామాంజనేయులు మరియు చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత మరియు పట్టణ అధ్యక్షులు నాయుని జగదీష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు దారం హరిప్రసాద్, కోటకొండ చంద్రశేఖర్ రెడ్డి రాయల్, ఆకుల శంకర, ధరణి, సోను, సుప్రీం హర్ష, వినయ్ కుమార్ రెడ్డి, చంద్ర, మాజీ రెవెన్యూ అధికారి గోపాల్, అనిల్, సాజిత్, మరియు పెద్ద ఎత్తున తెలుగుదేశం కార్యకర్తలు జనసైనికులు వీర మహిళలు పాల్గొని ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com