మదనపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టౌన్ బ్యాంక్ సర్కిల్ మరియు బర్మా వీధిలో ప్రతి ఇంటికి జనసేన కార్యక్రమాన్ని మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయ ఆధ్వర్యంలో 48వ రోజు చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజాధనాన్ని తన స్వలాభం కోసం అదేవిధంగా తన ఫోటోలతో పబ్లిసిటీ చేసుకోవడం దుర్వినియోగం చేస్తున్నారని అన్నాయు. తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగకరమైన కార్యక్రమాలు చేయడం లేదని అలాగే జగన్ సార్ తాగి పోరా అని రాష్ట్రంలో ఉన్న సొమ్ము అంతా సార ద్వారా ఖజానా నింపుకుంటున్న తప్ప ప్రజల ఆరోగ్యం పైన ఎటువంటి దృష్టి పెట్టలేదని అన్నారు. రాబోయే 2024 సర్వత్రిక ఎన్నికల్లో జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వం ద్వారా కచ్చితంగా ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందేలాగా మంచి పరిపాలన అందిస్తామని ఈ సందర్భంగా శ్రీరామ రామాంజనేయులు, దారం అనిత అన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన పట్టణ అధ్యక్షులు నాయని జగదీష్, రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్ గోపాల్, వీర మహిళలు రూప పద్మావతి, ప్రభావతి మదనపల్లి జనసేన నాయకులు అశ్వత్, కుప్పాల శంకర, ధరణి, జనసేన సోను, సుప్రీం హర్ష, చంద్రశేఖర్, గంగాధర చంద్ర గణేష్ శేఖర్, బహదూర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com