Logo
Date of Publish : 25 October 2021, 10:21 am
Editor : Sake Naresh

విశాఖ ఉక్కు కార్మికులకు అండగా జనసేన : రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ

        విశాఖపట్నం ( జనస్వరం ) : ఎందరో ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ స్టీల్ ప్లాంట్ ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం తగదని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు అన్నారు. ఉక్కు కార్మికులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా త్వరలో విశాఖకు రానున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను జనసైనికులు అందరూ విజయవంతం చేయాలి అని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్ర జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ను పవన్ కళ్యాణ్ గారు మొదటిలోనే ఖండించి ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారు విశాఖ పర్యటనకు అనకాపల్లి జనసైనికులతో పాటు ఉక్కు కార్మికుల కుటుంబ సభ్యులు సైతం పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com