Logo
Date of Publish : 14 September 2023, 10:05 pm
Editor : Sake Naresh

చంద్రబాబు అరెస్టుకి నిరసనగా కోవూరులో చేస్తున్న దీక్షకు జనసేన మద్దతు

        నెల్లూరు ( జనస్వరం ) :  తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి అరెస్టుకి నిరసనగా కోవూరు నియోజకవర్గ ఇన్చార్జ్ దినేష్ రెడ్డి చేస్తున్న రిలే నిరాహార దీక్షకు జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ మద్దతు తెలిపారు.  ఈ సందర్బంగా కిషోర్ మాట్లాడుతూ.... జనసేన పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ కలిసింది సొంత ప్రయోజనాలకు కాదు. రాష్ట్రంలో అరాచక పాలన అంతమొందించాలని ప్రజల ఇబ్బందుల నుండి కాపాడటానికి, రాష్ట్రంలో అరాచకాలను ఎండగట్టడానికే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు క్లిష్ట పరిస్థితిలో తీసుకున్న ఈ నిర్ణయానికి జనసేన నాయకులు,కార్యకర్తలు అందరూ సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అనుభవజ్నుల అనుభవాన్ని జనసేన పార్టీ యువత తెగింపుని ముందుకు తీసుకెళ్లి ప్రజా ప్రభుత్వానికి స్థాపించేందుకు కష్టపడి పనిచేసే కోవూరు లో జరుగుతున్న జరుపుతున్న అరాచకాలు అంతమొందిస్తామని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com