చీపురుపల్లి ( జనస్వరం ) : నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి కిమిడి నాగార్జున గారు నిర్వహించిన దీక్షలో టీడీపీ పార్టీ కి జనసేన పార్టీ నాయకులు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈ దీక్షలో చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు తుమ్మగంటి సూరినాయుడు, విసినిగిరి శ్రీనివాసరావు, నాయుడు జనసేన, ఎచర్ల లక్ష్మిమునాయుడు, సాసుబుల్లి రామునాయుడు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు ఈ దీక్షలో భారీ ఎత్తున పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com