Logo
Date of Publish : 03 February 2023, 10:44 am
Editor : Sake Naresh

నిరుపేద కుటుంబానికి జనసేన తోడ్పాటు : వినుతా కోట

          శ్రీకాళహస్తి ( జనస్వరం ) : రేణిగుంట పట్టణంలోని రామకృష్ణా పురంకి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మరాఠీ శీను ఇటీవల గుండె జబ్బుతో మరణించడం జరిగింది. గర్భవతి అయిన అతని భార్యమరాఠీ మీన గారిని ఇంచార్జ్ వినుతా కోట వారి ఇంటికి వెళ్లి పరామర్శించి 2 నెలలకి సరిపడా బియ్యం బస్తా, నిత్యావసర వస్తువుల మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్న జనసేన అండగా ఉంటుందని బరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బాలాజీ, భాగ్యలక్ష్మి, త్యాగరాజులు, రాజా రాయల్, జ్యోతి కుమార్, నాథముని, గాంధీ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com